Air Canada: గాల్లో ఉండగానే మంటలు.. విమానానికి తప్పిన పెను ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్ కెనడా విమానంకు ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగాయి. అయితే పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే..
NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..?
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
ఎయిర్ కెనడా బోయింగ్ AC 872 కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అవుతుండగా కుడి ఇంజన్‌లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి. పేలుడు సంభవించినప్పుడు, విమానం రెక్కల దగ్గర మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత పైలట్లు విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. దింతో విమానం తీవ్ర ప్రమాదం నుంచి బయటపడింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
INDIA vs Pakistan: 2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి దాయాదుల పోరులు ఎలా ఉన్నాయంటే..
ప్యారిస్ వెళ్తుండగా విమానంలో మంటలు చెలరేగాయి. విమానం రన్‌వే నుంచి వెళ్లిపోయిన ముప్పై నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ 8:46 గంటలకు దాని స్థానం నుండి బయలుదేరింది. ఇక తిరిగి రాత్రి 9:50 గంటలకు టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
Superb work by the pilots and their air traffic controllers, dealing with a backfiring engine on takeoff. Heavy plane full of fuel, low cloud thunderstorms, repeated compressor stalls. Calm, competent, professional – well done!
Details: https://t.co/VaJeEdpzcn @AirCanada pic.twitter.com/7aOHyFsR29— Chris Hadfield (@Cmdr_Hadfield) June 7, 2024
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?