Ahimsa : అహింస ప్లాప్ అవుతుందని డైరెక్టర్ తేజ కు ముందే తెలుసా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బల్లాల దేవుడు రానా తమ్ముడు అభిరామ్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ అహింస అనే సినిమా ను తెరకెక్కించారు.ఈ విధముగా అభిరామ్ అహింస సినిమా ద్వారా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కూడా పూర్తిగా పడిపోయాయని సమాచారం.. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుందని సమాచారం..ఇండస్ట్రీ కి ఎంతో మందిని పరిచయం చేసినటువంటి తేజ అందరికీ మంచి విజయం కూడా అందించారు.
అభిరామ్ చేసిన ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ కూడా భావించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని డైరెక్టర్ తేజ ముందుగానే చెప్పినటువంటి ఒక వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నే సురేష్ బాబు ఈ సినిమా రిజల్ట్ చెప్పేసారని తాజాగా తేజ చేసినటువంటి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ పూర్తి జరిగిన తర్వాత ఒకరోజు సురేష్ బాబు గారు తన వద్దకు వచ్చారని ఆయన తెలిపారు. తన వద్దకు వచ్చిన సురేష్ బాబు సినిమా రష్ చూసి బాగా చేయలేదని అయితే చెప్పారు. బాగా చేయలేదు కదా ఎందుకు తీశారు ఆపే లేకపోయారా అంటూ తనని ప్రశ్నించారని కూడా తేజ తెలిపారు. సురేష్ బాబు ఇలా అనడంతో తాను కూడా మాట్లాడుతూ నేను ఈ సినిమాని కేవలం డబ్బుల కోసం చేయలేదు.దివంగత రామానాయుడు గారికి తన మనవడిని ఇండస్ట్రీకి పరిచయం నేనే చేస్తాను అని ఇచ్చిన మాట కోసమే ఈ సినిమా చేస్తున్నానని తేజ చెప్పడంతో సురేష్ బాబు కూడా కొంత ఎమోషనల్ అవుతూ సినిమాని కంటిన్యూ చేయమని అయితే చెప్పారు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తమకు ముందే తెలుసు అంటూ తేజ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ మారాయి.
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
- Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Tags
- Abhiram
- ahimsa
- Ramanaidu
- Rana
- Sureshbabu
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!