Adikeshava OTT Release: ఆదికేశవ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..ఎప్పుడూ స్ట్రీమింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైష్ణవ్ తేజ్, శ్రీలీలా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ… తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆదికేశవ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. డిసెంబర్ ఆఖర్లో ఆదికేశవ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.. యాక్షన్ బాగానే ఉన్నా.. కథ రొటీన్‍గా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఓ ఫార్మాట్‍లో సినిమా సాగిందని టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్ శ్రీలీల హైలైట్‍గా నిలిచారు. రెండు వేరియషన్స్ ఉన్న పాత్రలో హీరో వైష్ణవ్ తేజ్ కూడా మెప్పించారు.. సినిమాలోని కొన్ని సీన్ల పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి..
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ఈ సినిమాలో జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, అపర్ణా దాస్, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు… ఉప్పెన సినిమా తర్వాత సరైన హిట్ లేని వైష్ణవ్ ఈ చిత్రంతో మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు… కలెక్షన్స్ వీకెండ్ లో భారీగా పెరుగుతుందేమో చూడాలి..
తాజావార్తలు
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..