Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో హోమ్లీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఆమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం వచ్చినా తాను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘స్టాలిన్’ సినిమాలో ఒక కీలక పాత్రను ఆమె వదులుకున్న వైనం చర్చనీయాంశమైంది.
ఆమని మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా డ్రీమ్ హీరో. ఆయన పక్కన ఒక్క సినిమా అయినా హీరోయిన్గా చేయాలని ఎంతో ఆశపడ్డాను. అయితే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవి గారికి చెల్లెలి పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ నా డ్రీమ్ హీరోను అన్నయ్యగా ఊహించుకోవడం నా వల్ల కాలేదు. అందుకే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను . హీరోయిన్గా ఆయన్ని ఎంతో ఆరాధించాను. అప్పట్లో ఆ ఛాన్స్ రాకపోవడం నా దురదృష్టం. కనీసం ఇప్పటికైనా ఆయన సరసన ఒక మంచి పాత్రలో కనిపించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’ అని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?