Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Rajasekhar: టాలీవుడ్ సీనియర్ హీరో, ‘యాంగ్రీ మ్యాన్’ రాజశేఖర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెండితెరపై పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, యాక్షన్ హీరోగా మెప్పించే ఆయనకు ఒక విషయంలో మాత్రం విపరీతమైన భయం, అసహ్యం ఉందట. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరో అంటే ఫైట్లు మాత్రమే కాదు, అదిరిపోయే స్టెప్పులు కూడా వేయాలి. కానీ, తనకు డాన్స్ అంటే అస్సలు పడదని రాజశేఖర్ కుండబద్దలు కొట్టారు. “నాకు సహజంగా రిథమ్ ఉండదు. అందుకే పాటల్లో మూవ్మెంట్స్ చేయడం నాకు చాలా కష్టంగా అనిపించేది. నిజం చెప్పాలంటే నాకు డాన్స్ అంటే ఒక రకమైన ద్వేషం ఉండేది” అని ఆయన ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు.
READ ALSO: 2K డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాన్స్ రాకపోయినా, ఇండస్ట్రీలో హీరోగా కొనసాగాలంటే డాన్స్ తప్పనిసరి కాబట్టి చాలా కష్టపడ్డానని వివరించారు. కొరియోగ్రాఫర్లు చెప్పిన స్టెప్పులను గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. “చాలా ఏళ్ల పాటు ఇలా కష్టపడి డాన్స్ చేయడం వల్ల, ఇప్పుడు ఆ సీక్వెన్స్‌లు చేయడం కాస్త సులభమైంది. అది ఇప్పుడు నాకు అలవాటైపోయింది” అని చెప్పుకొచ్చారు. యాక్షన్ సీన్లలో అదరగొట్టే రాజశేఖర్, తన బలహీనతను ఇంత ధైర్యంగా, సరదాగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఇంటర్వ్యూ క్లిప్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. “రాజశేఖర్ గారి నిజాయితీకి హ్యాట్సాఫ్.. మీరు డాన్స్ చేసినా చేయకపోయినా మాకు ఎప్పుడూ హీరోనే” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ వసూళ్ల గర్జన.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌కు!
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!