LaGuardia Airport: లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై ట్రక్కును ఢీకొన్న విమానం.. 100 మంది ప్రయాణికులు!
- లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం
- రన్‌వేపై ట్రక్కును ఢీకొన్న విమానం
- సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ CRJ-900 విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లా గార్డియా విమానాశ్రయం (LGA)లో ఒక భారీ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో, దాని ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మృతి చెందినట్లు భావిస్తున్నారు.
Also Read:Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!
Also Read
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ CRJ-900 విమానం, న్యూయార్క్‌లోని రన్‌వేపై ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదం తర్వాత విమానం ముందు రెక్క నుజ్జునుజ్జు అయినట్లు కనిపించింది. విమానాశ్రయ అధికారులు విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. అన్ని విమానాలను JFK విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించినట్లు ధృవీకరించగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. కొన్ని నివేదికల ప్రకారం 70 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. విమానం ముందు భాగం, కాక్‌పిట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీడియో ఫుటేజ్‌లో విమానం ముందు భాగం దారుణంగా నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తుండగా, ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం జరిగిన అనంతరం, ఎయిర్ కెనడా ఒక ప్రకటన విడుదల చేస్తూ, తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ప్రభావిత ప్రయాణికుల కుటుంబాలను సంప్రదిస్తున్నామని తెలిపింది.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!