Ashu Reddy : బాబోయ్… అషురెడ్డి అరాచకం.. మరీ ఇంత బోల్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హాట్ బ్యూటీ అషురెడ్డి పేరుకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు.. అంతగా సోషల్ మీడియాలో హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.. కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది.. ఆ సినిమాలు అంత గుర్తింపు తీసుకురాలేదు.. కానీ నెట్టింట అరాచకం సృష్టిస్తుంది.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది..
తాజాగా బ్లాక్ టైట్ డ్రెస్సులో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అషు తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పోస్ట్ చేస్తూ ఉంటుంది… ఎంత చూపించినా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు.. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అలరిస్తుంది.. ఇక బుల్లితెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ థైస్, ఎద అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది..
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
ఈ మధ్య అందాల బౌండరీలు దాటేసింది.. అందాలతో కుర్రాళ్లకు మెంటేలెక్కిస్తుంది.. బాలీవుడ్ రేంజ్ లో అందాలను చూపిస్తుంది.. తాజాగా బ్లాక్ టైట్ డ్రెస్సులో థైస్ అందాలను చూపిస్తూ రెచ్చ గొడుతుంది.. రోజు రోజుకు అందాల ఆరబోతకు హద్దులు చేరిపేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!

