Aaradhya Bachchan: ఆరాధ్య న్యూ లుక్ అదిరిపోయిందిగా.. ఎంత క్యూట్ గా ఉందో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యూటిఫుల్ భామ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి అందరికి తెలుసు.. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. హీరోయిన్ కాకముందే అంతకు మించి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఆరాధ్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఆరాధ్య న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజాగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ తారలు హాజరైన సంగతి తెలిసిందే.. అందులో బచ్చన్ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్, ఐష్, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్‌ను తెగ ఎంజాయ్ చేశారు.. ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్‌కట్ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్ లీవ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి… అవి చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
అచ్చం తల్లిలాగానే ఉందనే కామెంట్స్ ను అందుకుంది.. ఆ ఈవెంట్ లో చాలా అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్శించింది.. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్నారు..ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్‌స్టైల్ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది’ అని కామెంట్లు చేస్తున్నారు..
The family ❤️. Beautiful #AishwaryaRai with Aradhya pic.twitter.com/h4O8HWs4TE
— अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 4, 2024
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!