బ్యూటిఫుల్ భామ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి అందరికి తెలుసు.. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. హీరోయిన్ కాకముందే అంతకు మించి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఆరాధ్య కూడా సోషల్ మీడియాలో యాక్ట