Aadikeshava Twitter Review : ‘ఆదికేశవ’ ట్విట్టర్ రివ్యూ.. ఊరమాస్ యాక్షన్.. క్లైమాక్స్ ఫీక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. మొదటి సినిమాకే పాజిటివ్ టాక్ ను అందుకున్న హీరో తర్వాత వచ్చిన కొండపోలం సినిమాతో యావరేజ్ టాక్ ను అందుకున్నాడు.. ఇక ఇప్పుడు ఊర మాస్ యాక్షన్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు వైష్ణవ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోరో స్ బ్యానర్లపై నిర్మతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ఆదికేశవ. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు.
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించగా.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది.. సినిమా ఎలాంటి టాక్ ను అందుకున్నాడో ట్విట్టర్ రివ్యూను చూద్దాం.. ప్రస్తుతానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
సినిమా ఫస్ట్ హాస్ సరదాగా.. కామెడీతో అలరిస్తుందని.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ యాక్షన్ తో వైష్ణవ్ అదరగొట్టేశారని అంటున్నారు. ఇక శ్రీలీల డాన్స్ ఎనర్జీ గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సింహాద్రి, అల్లు అర్జున్ అల వైకుంటపురంలో లోని హిట్ పాటలకు శ్రీలీల డాన్స్ వేరేలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
NTR’s @tarak9999 ALL TIME INDUSTRY HIT #Simhadri4K 🔥🔥
Song Reference in #Adikesava
Leela Papa Dance @sreeleela14 😍💥 pic.twitter.com/BZTF6bwZNf
— DINESH™.. (@_dinu4tarak) November 23, 2023
@maheshpupa can’t wait to watch this movie #aadikesava his excitement is next level😌
— Nanifangirl (@Pravee_Nani) November 23, 2023
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!