Viral Video: అబ్బబ్బబ్బా.. చిన్నారి ఎంతబాగా పాడిందంటే.. వింటే ‘వావ్’ అనుకూండా ఉండలేరు..
- సోషల్ మీడియాలో వైరల్.
- ఏంజెలికా నీరో అనే 3 ఏళ్ల బాలిక టైటానిక్ చిత్రంలోని "మై హార్ట్ విల్ గో ఆన్" పాటను పాడటం ఆశ్చర్యపరుస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియా మాధ్యమంలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందులో ఎక్కువగా హాస్య భరితమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు చిన్న పిల్లలకు లేదా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ మూడేళ్ల చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఏంజెలికా నీరో (Angelica Nero) అనే 3 ఏళ్ల బాలిక టైటానిక్ చిత్రంలోని “మై హార్ట్ విల్ గో ఆన్” అనే ఐకానిక్ పాటను పాడటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎమిల్ రీనెర్ట్ అనే పియానిస్ట్ పియానో వాయిస్తున్న సమయంలో చిన్నారి పాట పడుతున్న వీడియో ఆన్లైన్ లో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది.
Suicide Attempt: సూసైడ్ చేసుకోవడానికి వచ్చి రైలు పట్టాలపై నిద్ర పోయిన యువతి..(వీడియో)
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, అప్పటికే పియానో వాయిస్తున్న ఎమిల్ (Emil Reinert)ని ఐకానిక్ పాటను ప్లే చేయమని ఏంజెలికా అడగడం మనం చూడవచ్చు. ఎమిల్ దాంతో పాటను ప్లే చేయడం ప్రారంభించాడు. అతను ప్రారంభించిన వెంటనే, ఏంజెలికా చ్ఛమైన ఆనందంతో నవ్వడం చూడవచ్చు. ఆ తర్వాత చిన్నారి పాప “మై హార్ట్ విల్ గో ఆన్” అని పాడటం ప్రారంభించింది. మధురమైన ట్యూన్ తో జత చేసిన ఆమె మనోహరమైన స్వరం అక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను పియానిస్ట్, ఏంజెలికా ఖాతాల ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అప్లోడ్ అయినప్పటి నుండి అది వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి ఊహించని స్పందన లభించింది.. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
Answer Sheet Evaluation: వినూత్న ప్రయోగం.. తమిళనాడులో ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం..
అంత చిన్న చిన్నారి అంత మధురంగా పాట పాడుతుందని అస్సలు ఊహించలేదంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.. మరికొంతమంది., అంత చిన్న వయసులో ఇలా ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ఈ వీడియోని చూసి మీకేమి అనిపించిందో కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!