NTV Telugu Site icon

Viral Video: ఏంటి భయ్యా ఇప్పుడు ఏసీలను ఇలా కూడా వాడేస్తున్నారా..?

10

10

ప్రపంచం నలుమూలలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అలా కొన్ని జరిగిన దానిలో అసలు ఇలా కూడా కొన్ని విషయాలు జరుగుతాయని ఊహించడానికి కష్టంగా భావిస్తాం. అలాంటి వాటిని ఒక్కోసారి నిజంగా చూసిన కూడా నమ్మబుద్ధి కాదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏసీ ని కొందరు ఎక్కడ ఏర్పాటు చేశారున్న తీరును చూస్తే నిజంగా మతి పోవాల్సిందే. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read: Plane Crash: విమానం కూలిపోవడానికి సెకన్ల ముందు షాకింగ్ ఘటన.. చివరకి..?

నిజానికి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఓ స్ప్లిట్ ఏసీ ని అమర్చిన తీరు మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. మామూలుగా ఏసి అంటే ఎక్కడైనా సరే కిటికీలు, తలుపులు మూసి ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసి కండిషనర్ ను బయట బిగిస్తారు. కాకపోతే ఈ వీడియోలో ఏదో ఫంక్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఆ ఫంక్షన్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ కు ఏసి మొత్తాన్ని గోడ బయటి భాగానికి ఏర్పాటు చేశారు. దాంతో అసలు ఏసీ ని ఎందుకు అలా ఉంచారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రజలు.

Also Read: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ కొత్త షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?

అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అర్థం కాక జనాలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఈ వీడియో సంబంధించి కొందరు నెటిజన్స్.. ‘ఇలా చేస్తే ఏసి ఎక్కువ రోజులు రాదని., త్వరగా పాడవుతుందని’ చెబుతుండగా.. మరికొందరైతే ‘ఇది భౌతిక శాస్త్ర సూత్రాలకు పూర్తి విరుద్ధమని’ కామెంట్ చేస్తున్నారు.