Site icon NTV Telugu

Crime: పరీక్షఫెయిల్ అయ్యావని మందలించిన తల్లి పై కొడుకు దారుణం..

Maxresdefault (22)

Maxresdefault (22)

 Son Kills Mother and Brother: జీవితంలో చిన్న చిన్న కారణాలకే చనిపోవడం లేదా చంపడం.. ఇదే పరిష్కారమనుకుంటున్నారు. క్షణికావేశంలో అయిన వారి ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. చెన్నై తిరువొట్రియూర్ తిరునగర్ లో ఒక విద్యార్థి డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడని నీకు చదవు అబ్బట్లేదు ఇలాగైతే ఎలా ఉద్యోగం వస్తుందని తల్లి, తమ్ముడు మందలించారు. సరే నా మంచికే చెప్పారు కదా అని మళ్లీ పరీక్షలు రాసి ఉంటే సరిపోయేది. కానీ తల్లి తిట్టిందన్న కోపంతో తల్లిని, తమ్ముడునీ గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన సంబధించి మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి…

Exit mobile version