Viral video: అరె అయ్యా..! అది సైకిల్ అనుకున్నావా.. ఏం అనుకున్నావ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral video: సైకిల్ పై మా అంటే ఎంతమంది కూర్చొవచ్చు.. ముగ్గురు అతి కష్టం మీద ఇంకొకరు.. అదీ చిన్న పిల్లలైతే.. కానీ ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒకడు ఏకంగా తొమ్మిది మందిని ఎక్కించుకుని పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను జైకీ యాదవ్ ట్వీట్ చేశారు.
Read Also: Sanjay Raut comments : వాడిని బహిరంగంగా ఉరితీయాలన్న సీనియర్ నేత
Also Read
తాజాగా ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల మార్కు దాటింది. ఈ సందర్భంలోనే ప్రస్తుతం వీడియో సందర్భానికి తగ్గట్లు కనిపించడంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తొమ్మిది మంది పిల్లలను ఎక్కించుకుని వెళ్తుంటాడు. ముగ్గురు పిల్లలు సైకిల్ వెనుక కూర్చున్నారు. వారి పై ఒకరు కూర్చున్నారు. ఇక ఇద్దరు పిల్లలు ముందు కూర్చోగా మరొకరు ఏకంగా వీల్ టాప్‌పై కూర్చున్నారు. సైకిల్ తొక్కుతున్న వ్యక్తి ఇద్దరు పిల్లలను తన భుజాలపై ఎక్కించుకున్నాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.5లక్షల మంది వీక్షించారు.
Read Also: Great Love: 70ఏళ్ల ముసలాడిని ప్రేమించిన 19ఏళ్ల యువతి.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
ఇంత మంది పిల్లలా అంటూ.. ఓ యూజర్ కామెంట్ చేయగా, బాధ్యతగా మెలగండి.. వారిలో అవగాహన పెంచే బాధ్యత పాలకులదేనని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇది ఆఫ్రికాకు చెందిన వీడియోనని ఇండియాది కాదని నెటిజన్ కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడిదన్న విషయం పై క్లారిటీ లేదు.
आज दुनिया की आबादी 8 अरब हो गई, इस उपलब्धि को हासिल करने में ऐसे इंसानों को बहुत बड़ा योगदान रहा है👇 pic.twitter.com/Fiq62o0OiK
— Jaiky Yadav (@JaikyYadav16) November 15, 2022
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!