NTV Telugu Site icon

Viral Video: తలపై ఫ్రిజ్‌ని పెట్టుకుని సైకిల్ తొక్కుతున్న వ్యక్తి.. వీడియో వైరల్

Viral

Viral

Viral Video: బరువులు ఎత్తి టైటిల్స్ గెలుపొందిన వారు ఉన్నారు. జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.. కేజీలు కేజీలు బరువులు లేపేవాళ్లు ఉన్నారా. అంతేకాకుండా చాలా మంది చాాలా మంది బరువులను మోస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఓ వ్యక్తి తన తలపై ఓ బీరువాను పెట్టి తిరుగుతున్నాడు. అది కూడా మాములుగా కాదు ఓ సైకిల్ పై.. సోషల్ మీడియాలో హైలెట్ గా నిలవడం కోసం నెటిజన్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించే వీడియోలను చేస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sikkim Cloud Burst: సిక్కింలో ఆకస్మిక వరదలు.. సాయం చేస్తామని దీదీ హామీ

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బార్‌స్టూల్‌స్పోర్ట్స్ అనే ఐడీతో షేర్ చేశారు. అంతేకాకుండా.. ‘ప్రపంచంలోని అత్యంత బలమైన మెడ’ అనే క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన తలపై ఫ్రిజ్‌తో సైకిల్ (సైకిల్ స్టంట్ వీడియో) నడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇది చూసిన జనాలు.. కొంతసేపు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా.. ఆ వ్యక్తి తన బ్యాలెన్స్ ఆపడం చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో న్యూయార్క్ నగరంలో చేసినట్లుగా తెలుస్తుంది.

Smartphones: ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఇది ఒక్కసారి చూడండి..

వైరల్‌గా మారుతున్న ఈ షాకింగ్ వీడియో సెప్టెంబర్ 3న షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా చూడగా.. 2 లక్షల 35 వేల మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియో చూసిన జనాలు రకరకాల కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.