Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story A Love Triangle Ended In A Brutal Murder At A Five Star Hotel In Guwahati

Guwahati: ట్రయాంగిల్ లవ్.. ఒకేగదిలో ముగ్గురు కలిశాక ఏం జరిగిందంటే..!

Published Date :February 6, 2024 , 4:16 pm
By Suresh Maddala
Guwahati: ట్రయాంగిల్ లవ్.. ఒకేగదిలో ముగ్గురు కలిశాక ఏం జరిగిందంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రేమ బ్రతుకును కోరుకుంటుంది.. చావుని కాదు. ప్రేమ బంధాలను కోరుకుంటుంది.. తెగదెంపులను కాదు.. ప్రేమ తోడును కోరుకుంటుంది. ఒంటరి తనాన్ని కాదు. కానీ ఓ ప్రియురాలు మాత్రం.. ప్రియుడి మరణాన్ని కోరుకుంది. ఓ అమ్మాయి.. ఒకేసారి ఇద్దరి యువకులతో జరిగించిన రిలేషన్ షిప్‌లో (Triangle Love) ఒకరి ప్రాణాలు పోయాయి. ఈ దారుణ ఘటన గౌహతిలో (Guwahati) చోటుచేసుకుంది.

అంజలి-సురేష్ కాంబ్లీ ఇద్దరు గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌లో అంజలి పనిచేస్తుండేది. అక్కడే కాంబ్లీతో అంజలికి స్నేహం ఏర్పడింది. అప్పట్నుంచీ వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే రాకేష్ అనే యువకుడితో ముందు నుంచే అంజలి ప్రేమలో ఉంది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో అంజలి ప్రేమాయాణం సాగిస్తోంది.

ఇదిలా ఉంటే తనను పెళ్లి చేసుకోవాలంటూ అంజలి.. రాకేష్‌ను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుండగా.. ఇక కాంబ్లీతో రిలేషన్‌షిప్ కట్ చేసుకుని అతని ఫోన్‌లో ఉన్న ఫొటోలను తీసేసుకోవాలని అంజలి ప్రయత్నించింది. దీని కోసం కోల్‌కతా ఎయిర్‌పోర్టుకి రావాలని కోరింది. కానీ కాంబ్లీ మాత్రం గౌహతికి రమ్మని చెప్పాడు.

దీంతో అంజలి.. రాకేష్‌ను తీసుకుని గౌహతికి వచ్చింది. గౌహతిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో కాంబ్లీ బుక్ చేసిన గదికి అంజలి చేరుకుంది. రాకేష్ కూడా అదే హోటల్‌లో ఓ గదిలో దిగాడు. కాంబ్లీ-అంజలి ఇద్దరు మాట్లాడుతుండగా సడన్‌గా వారి గదిలోకి రాకేష్ ప్రత్యక్షమయ్యాడు. దీంతో కాంబ్లీ.. కోపోద్రిక్తుడయ్యాడు. అంతే వారి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అంజలి.. రాకేష్ కలిసి కాంబ్లీని తీవ్రంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం కాంబ్లీకి చెందిన రెండు మొబైల్ ఫోన్లు తీసుకుని పరారయ్యారు.

హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ రిజిస్టర్, సీసీటీవీ ఫుటేజీ, విమానాశ్రయ ప్రయాణికుల జాబితాను పరిశీలించి ఇద్దరు అనుమానితులను గుర్తించారు. మరోవైపు కోల్‌కతా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా అంజలి-రాకేష్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • five star Hotel
  • Guwahati
  • love triangle
  • murder

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions