MS Dhoni: స్టేడియంలోకి దూసుకొచ్చిన ధోని అభిమాని.. ఆటపట్టించిన ఎంఎస్‌డీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యా్చ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోనీ అభిమాని ఒకరు.. స్టేడియంలోకి దూసుకువచ్చిన అతనికి పాదాభివందనం చేశాడు. అయితే, సీఎస్కే ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. లాస్ట్ ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని సడెన్‌గా గ్రౌండ్‌లోకి దూసుకువచ్చాడు. ఆ సమయంలో ధోనీ క్రీజ్ నుంచి పరుగెత్తతున్నట్లు అతడ్ని కాస్త ఆట పట్టించాడు. అక్కడే ఉన్న ఫీల్డ్ అంఫైర్ కూడా ధోనీ ఫ్యాన్‌ను అడ్డుకునేందుకు ట్రై చేశాడు. కానీ పరుగులు తీస్తూ వచ్చిన ఎంఎస్‌డీ అభిమాని.. ధోనీ ముందు మోకరిల్లి.. పాదాభివందనం చేశాడు.
Read Also: The Raja Saab : మరింత ఆలస్యం కానున్న ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్..?
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
ఇక, మహేంద్ర సింగ్ ధోనీ కూడా అతన్ని పైకి లేపి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ సింబ్బంది వచ్చి గ్రౌండ్‌లోకి వచ్చి ఆ అభిమానిని తీసుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలా క్రేజ్, ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Best moments of IPL 🥹💛
That Hug and That smile
Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!