Rishikesh: 4 కాళ్లతో పుట్టిన శిశువు.. 8 గంటల పాటు ఆపరేషన్.. పరిస్థితి ఎలా ఉందంటే?
- నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు
- వెన్నెముక పైభాగంలో భారీ వాపు
- కిడ్నీతో జననం
- 8 గంటలు పాటు శ్రమించి ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఓ శిశువు నాలుగు కాళ్లు, వెన్నెముక పైభాగంలో భారీ వాపుతో జన్మించింది. తమ బిడ్డకు వికృతమైన పరిస్థితి దాపురించడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారు. మగ బిడ్డను 6 మార్చి 2024న రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ పీడియాట్రిక్ సర్జరీ ఓపీడీలో అడ్మిట్ చేశారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొ. సత్యశ్రీ చిన్నారికి రెండు కాళ్లు మామూలుగానే ఉన్నాయని గుర్తించారు. మిగతా రెండు కాళ్లు అసాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా చిన్నారి వెన్నుముకపై పెద్దగా వాపు రావడం, ఒక్క కిడ్నీ మాత్రమే ఉందని వివరించారు.
READ MORE: YS Jagan Districts Tour: క్షేత్రస్థాయికి పర్యటనకు వైఎస్ జగన్.. వారంలో 2 రోజులు జిల్లాల్లోనే..
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ ఇనోనో యోషు శస్త్రచికిత్స కోసం శిశువుని క్షుణ్ణంగా పరీక్షించి ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. ఈ శస్త్రచికిత్స 8 గంటల పాటు కొనసాగింది. వెన్నుముకపై పెద్దగా వాపు, ఒక్క కిడ్నీ మాత్రమే ఉండటంతో సర్జరీ చాలా క్లిష్టంగా మారింది. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఇందులో వివిధ విభాగాల వైద్యులు సహకరించారు. మూడు వారాల పాటు శిశువును అబ్జర్వేషన్లో ఉంచారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొ. మీనూ సింగ్ సర్జరీ చేసిన వైద్యుల బృందాన్ని ప్రశంసించారు. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని కొనియాడారు. ఈ సర్జరీలో పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ, అనస్థీషియా టీమ్‌ల వైద్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!