Viral Video: మూడో తరగతి అమ్మాయికి గుండెపోటు.. పాఠశాల ప్రాంగణంలోనే.. (వీడియో)
- సొసైల్ మీడియాలో వీడియో వైరల్.
- పాఠశాల ప్రాంగణంలోనే మూడో తరగతి అమ్మాయికి గుండెపోటు.
- ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన చిన్నారి.
- అహ్మదాబాద్ లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రస్తుత రోజులలో ఏ సమయాన ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారన్న నమ్మకం రోజురోజుకి లేకుండా అయిపోతుంది.. కాలక్రమన వెళ్తున్న మార్గంలో రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. మరికొందరు గుండెపోట్ల వల్ల మరణిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు స్కూల్లో అనుకోని సంఘటనల వల్ల వాళ్లు ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే, తాజాగా అహ్మదాబాద్ లో 8 ఏళ్ల బాలిక ఆకస్మాత్తుగా మృతి చెందింది. మూడో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి స్కూలుకు వెళ్లగానే చాతి నొప్పి అని ఫిర్యాదు చేసి కుర్చీలో కూర్చొని ఉన్నట్టుండి వెంటనే కుప్పకూలిపోయి మృతి చెందింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే..
Also read: Kane Williamson: ఐపీఎల్ ఛీ..పో.. అంది.. అక్కడ మాత్రం అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ
Also Read
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
అహ్మదాబాద్ లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో 8 సంవత్సరాలు గల గార్గి అనే అమ్మాయి మూడవ తరగతి చదువుతూ ఉంది. ఈ క్రమంలో రోజువారిగా గార్గి పాఠశాలకు చేరుకున్న అనంతరం చాతినొప్పి అని టీచర్స్ తో తెలిపింది.. ఈ క్రమంలో రిసెప్షన్ బయట కూర్చులో కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. వెంటనే పాఠశాల సిబ్బంది ప్రధమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించిన అనంతరం మృతి చెందింది.. నిజానికి గార్గి అస్వస్థకు గురై ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మనం సీసీ కెమెరాలో చూడవచ్చు. ఇక మరోవైపు, అమ్మాయి మరణానికి ప్రాథమిక నివేదికలో హార్ట్ ఎటాక్ గా తెలుస్తుంది. అయితే, ఆ అమ్మాయికి సాధారణ వ్యాధులకు మించి పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం.
🚨HEART BREAKING
A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.
What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9
— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025
వాస్తవానికి గార్గి ముంబాయి వాసి. కానీ, అహ్మదాబాద్ లోని తన తాతయ్య ఇంట్లో ఉంటూ విద్యను అభ్యసిస్తుంది.. ఇక సంఘటనను మొత్తం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి కోసం ఆ పాప మృతి దేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.. ఇక ఈ వీడియోని చూసిన చాలా మంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. చిన్నవయసులోనే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే.. మరికొందరు ఆ అమ్మాయికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!