NTV Telugu Site icon

AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్‌.. 5 గంటలకే 70 శాతానికి చేరువగా..

Ap

Ap

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ భారీగా నమోదు అవుతోంది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ శాతం 70 శాతానికి చేరువగా వెళ్లింది.. 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది..

ఇక, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్‌ ను గమనిస్తే..
* అల్లూరి జిల్లా – 55.17 శాతం
* అనకాపల్లి – 65.97 శాతం
* అనంతపురం – 68.04 శాతం
* అన్నమయ్య – 67.63 శాతం
* బాపట్ల – 72.14 శాతం
* చిత్తూరు – 74.06 శాతం
* కోనసీమ – 73.55 శాతం
* తూ.గో. జిల్లా – 67.93 శాతం
* ఏలూరు – 71.10 శాతం
* గుంటూరు – 65.58 శాతం
* కాకినాడ – 65.01 శాతం
* కృష్ణా జిల్లా – 73.53 శాతం
* కర్నూలు – 64.55 శాతం
* నంద్యాల – 71.43 శాతం
* ఎన్టీఆర్ జిల్లా – 67.44 శాతం
* పల్నాడు – 69.10 శాతం
* పార్వతీపురం మన్యం – 61.18 శాతం
* ప్రకాశం జిల్లా – 71 శాతం
* నెల్లూరు – 69.95 శాతం
* శ్రీ సత్యసాయి జిల్లా – 67.16 శాతం
* శ్రీకాకుళం – 67.48 శాతం
* తిరుపతి – 65.88 శాతం
* విశాఖపట్నం – 57.42 శాతం
* విజయనగరం – 68.16 శాతం
* ప.గో. జిల్లా – 68.98 శాతం
* కడప – 72.85 శాతం పోలింగ్‌ నమోదు

Show comments