Site icon NTV Telugu

Medical and Health Services : 2050 స్టాఫ్ నర్స్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Staff Nurse

Staff Nurse

2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) ల భర్తీకి జనరల్ రిక్రూట్మెంట్ కు రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) ల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ & డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 నర్సింగ్ ఆఫీసర్ ను భర్తీ చేయనున్నారు. MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

Jani Master :జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు

Exit mobile version