Yamaha FZ-X Hybrid: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా?.. యమహా FZ-X హైబ్రిడ్ విడుదల.. ఈ బైక్ పై ఓ లుక్కేయండి
- యమహా FZ-X హైబ్రిడ్ విడుదల
- ధర రూ. 1,49,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా దేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ బైక్ యమహా FZ-S Fi హైబ్రిడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన రెండవ హైబ్రిడ్ బైక్‌ను తీసుకువచ్చింది. యమహా FZ‑X హైబ్రిడ్ పేరిట రిలీజ్ చేసింది. హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీని దాని నియో-రెట్రో స్ట్రీట్ బైక్‌కు పరిచయం చేసింది. ధర రూ. 1,49,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కొత్త FZ-X కలర్ TFT మీటర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా టెక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.
Also Read:Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు బెంబేలు
Also Read
యమహా FZ‑X హైబ్రిడ్ 149cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 12.4 hp శక్తిని, 13.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. బైక్ బరువు141 కిలోలు. దీనిలోని హైబ్రిడ్ వ్యవస్థను ప్రధానంగా మైలేజ్ పెంచడానికి ఉపయోగిస్తారు. దీని ఇంజిన్ స్పెసిఫికేషన్‌లు మునుపటిలాగే ఉంచారు. యమహా FZ‑X హైబ్రిడ్‌కు సైలెంట్ స్టార్ట్, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ (ISG), అప్‌డేట్ చేయబడిన స్విచ్ గేర్, కొత్త ఫంక్షన్‌ల నియంత్రణ, 4.2 కలర్ TFT డిస్‌ప్లే ఇచ్చారు. గోల్డె్న్ కలర్ వీల్స్ మ్యాట్ టైటాన్ గ్రీన్ కలర్‌లో ప్రత్యేకమైన లుక్ అట్రాక్ట్ చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?