Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles 2025 Skoda Octavia Awd With Advanced Features And Powerful Engine Soon In India

Skoda Octavia AWD: అధునాతన ఫీచర్లు, అత్యుత్తమ పనితీరుతో రాబోతున్న 2025 స్కోడా ఆక్టావియా

Published Date :March 15, 2025 , 2:40 pm
By Kothuru Ram Kumar
  • మరింత అధునాతన ఫీచర్లతో విడుదల కానున్న 2025 స్కోడా ఆక్టావియా AWD
  • అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, అత్యుత్తమ పనితీరుతో రానున్న కారు.
  • ఇంకా విడుదల తేదిని ప్రకటించని కంపెనీ.
Skoda Octavia AWD: అధునాతన ఫీచర్లు, అత్యుత్తమ పనితీరుతో రాబోతున్న 2025 స్కోడా ఆక్టావియా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Skoda Octavia AWD: 2025 స్కోడా ఆక్టావియా AWD గ్లోబల్ మార్కెట్‌లో మరింత అధునాతన ఫీచర్లతో విడుదల కానుంది. ఈ సరికొత్త మోడల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, అత్యుత్తమ పనితీరుతో రాబోతుంది. ఇందులో 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది గరిష్ఠంగా 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గత మోడల్‌తో పోల్చితే 14 bhp అధిక శక్తిని అందించగల ఈ ఇంజిన్‌ ఆక్టావియాను మరింత శక్తివంతమైన కారుగా మార్చనుంది.

Read Also: Zelio Little Gracy Electric Scooter: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటరుకు రూ. 25 పైసలు మాత్రమే ఖర్చు

2025 స్కోడా ఆక్టావియా AWD హాచ్‌బ్యాక్ మోడల్ లో 0-100 kmph వేగాన్ని కేవలం 6.6 సెకన్లలో చేరుకోనుంది. ఎస్టేట్ వెర్షన్ 6.7 సెకన్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోగలదు. ఈ కార్ గరిష్ఠంగా 228 kmph టాప్ స్పీడ్‌ను అందుకోగలదు. ఈ మోడల్‌లో AWD (ఆల్ వీల్ డ్రైవ్) వ్యవస్థను స్కోడా ప్రవేశపెట్టింది. ఈ AWD సిస్టమ్ ఎలక్ట్రోహైడ్రాలిక్ కంట్రోల్డ్ మల్టీ-ప్లేట్ క్లచ్‌ ద్వారా పని చేస్తుంది. ఇది డ్రైవింగ్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే సెన్సార్ల సహాయంతో టార్క్‌ పంపిణీని చేస్తుంది. ఈ సిస్టమ్‌లో EDS, XDS ఎలక్ట్రానిక్ వ్యవస్థలు కూడా పొందుపరచడంతో.. వీటివల్ల టార్క్ ట్రాన్స్‌ఫర్ సామర్థ్యం పెరుగుతుంది. దీనితో డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ AWD సిస్టమ్ వాహన టవింగ్ సామర్థ్యాన్ని 1,900 kg వరకు పెంచింది.

Read Also: Realme 14 5g: రియల్‌మి 14 5g లాంచ్‌కు సిద్ధమంటూ అధికారికంగా పోస్టర్‌ టీజ్

ఇదివరకు ఈ మోడల్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రశర్శించారు. ఈ కొత్త మోడల్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఉన్న స్కోడా కొడియాక్‌ను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించింది. ఇదివరకు స్కోడా కొడియాక్ మోడల్ రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లభించింది. అలాగే ఈ కారు లౌరిన్ & క్లెమెంట్ (L&K) వేరియంట్‌లో అందుబాటులో ఉండేది. ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 187 bhp గరిష్ఠ శక్తిని మరియు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. చూడాలి మరి రాబోయే కొత్త 2025 స్కోడా ఆక్టావియా AWD ఎంతవరకు తన సత్తా చాటగలదో. మొత్తానికి స్కోడా కొడియాక్ కొత్త మోడల్ భారత మార్కెట్‌లో ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అనే ఆసక్తిని పెంచుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025 Skoda Octavia
  • AWD System
  • Skoda Kodiaq Update
  • Skoda Octavia AWD
  • Skoda Octavia Features

తాజావార్తలు

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

  • బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions