Student Delivery: హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని
- హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని
- గుంటూరులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Delivery: గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లోనే ప్రసవించడంతో ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. తన తోటి ఫార్మసీ విద్యార్థిని సహకారంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ విద్యార్థిని.
Read Also: Pushpa 2: పుష్ప సినిమా చూస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఈ నేపథ్యంలో అధిక రక్తస్రావం అవుతుండటంతో విద్యార్థినిని అధికారులు జీజీహెచ్‌కు తరలించారు. జరిగిన ఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ సీరియస్ అయ్యారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిని జయప్రదను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. విద్యార్థిని గర్భానికి సమీప బంధువు కారణమని సమాచారం. విద్యార్థిని గర్బానికి సమీప బంధువు కారణమని సమాచారం. అయితే బంధువుల సమక్షంలో వీరికి త్వరలోనే వివాహం జరగనుందని సమాచారం.
తాజావార్తలు
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!