Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 15 Lakh Compensation For Woman Who Was Sacked Because She Was Pregnant

Shocked Woman: సార్ ఐయామ్ ప్రెగ్నెంట్.. హో కంగ్రాట్స్.. యూఆర్ డిస్మిస్డ్

Published Date :December 30, 2022 , 4:25 pm
By Rakesh Reddy
Shocked Woman: సార్ ఐయామ్ ప్రెగ్నెంట్.. హో కంగ్రాట్స్.. యూఆర్ డిస్మిస్డ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shocked Woman: ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోవాలంటే భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులివి. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆడవారు తమ భర్తలకు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఇళ్లువదిలి ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఆసరాగా ఉండాల్సిన యాజమాని ఆమెను సడన్ గా ఉద్యోగం నుంచి తీసేయడంతో షాక్ కు గురైంది. అది తను తప్పు చేసినందుకు కాదు. తల్లి కాబోతున్నాను అని గుడ్ న్యూస్ చెప్పినందుకు.. రీజన్ కాస్త సిల్లిగా ఉందనుకుంటున్నారు కాదా.. కానీ ఇక్కడో కారణం ఉంది. దాని మూలంగా యజమాని ఆమెను తీసేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.. ఉన్న ఫలంగా ఉద్యోగం నుంచి తీసేయడంతో ఆమెకు రూ.15కోట్లు ఫైన్ విధించింది.

Read Also: Vande Bharat Express : హౌరా రైల్వే స్టేషన్‌లో హైడ్రామా.. అసహనం వ్యక్తం చేసిన సీఎం

ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌లో ఉన్న కంపెనీలో షార్లెట్ లీచ్ అనే మహిళ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్లో జాబ్ చేస్తోంది. ఆమె గర్భవతి అని తెలియగానే ఆ విషయం తన యజమానితో పంచుకుంది. తనకు గతంలో గర్భస్రావం జరిగిందని.. ప్రస్తుతం తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందంటూ ఆవేదనను యజమానికి తెలుపుకుంది. తన జాయిన్ అయినప్పుడు చేసిన ఒప్పందం ప్రకారం సెలవు ఇవ్వడం కుదరని యజమాని తెగేసి చెప్పాడు. దీంతో ఆమెను తీసేస్తున్నట్లు లెటర్ ఇచ్చాడు. షార్లెట్ తన ఉద్యోగం కోల్పోయిన కొద్ది రోజులకే తన బిడ్డను కూడా కోల్పోయింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. తర్వాత, కోర్టు షార్లెట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 14,885 పౌండ్లు లేదా 14,86,856 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Charlotte
  • england
  • Lakh Compensation
  • pregnant
  • Woman Sacked Pregnant

తాజావార్తలు

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions