NTV Telugu Site icon

IAS Promotions: 14 మంది ఐఏఎస్లకు పదోన్నతులు

Ips 2

Ips 2

తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్‌ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పించింది. ఈ పదోన్నతులు 2024 జనవరి1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రమోషన్‌ పొందిన వారిలో
రమేలా సత్పతి
అనురాగ్ జయంతి
గౌతమ్‌ పాత్రు
రాహుల్‌ రాజ్
భావేష్ మిశ్రా
సత్య శారదాదేవి
నారాయణ రెడ్డి
ఎస్.హరీష్
జి.రవి
కె.నిఖిల
అయేషా మష్రత్ ఖానమ్
సంగీత సత్యనారాయణ
యాసీన్‌ బాషా
వెంకట్రావ్.

Show comments