Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Indian Economy 10 Banks Offering Home Loan At Lowest Interest

Home Loans: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న 10 బ్యాంకులు..

Published Date :June 17, 2023 , 8:11 am
By NTV WebDesk
Home Loans: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న 10 బ్యాంకులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హోం లోన్ తీసుకునేటప్పుడు.. చాలా ఇంపార్టెంట్ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లోన్ కోసం ఎటువంటి బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.. అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. ముఖ్యంగా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉందో చెక్ చేసుకోవాలి.. అతి తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నటువంటి 10 బ్యాంకుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 2010లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేటును వర్తింపజేయడానికి బేస్ లెండింగ్ రేటు అంటే BLR విధానాన్ని అమలు చేసింది. 2016లో, ఇది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)గా మార్చారు. ఆ తరువాత, అక్టోబర్ 2019 నుంచి RBI రెపో లింక్డ్ లెండింగ్ రేటు లేదా RLLRని అమలు చేసింది. దీని ఆధారంగానే బ్యాంకులు గృహ రుణలపై వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

Also Read: Pakistan: బిపర్జోయ్ ముప్పును తప్పించుకున్న పాకిస్థాన్ .. ఇళ్లకు తిరిగొస్తున్న ప్రజలు

తక్కువ వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంకులు ఇవే..

* ఇండియన్ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.45శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.1శాతం
* హెచ్డీఎఫ్సీ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.45శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.85శాతం
* ఇండస్‌ఇండ్ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.5శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.75శాతం
* పంజాబ్ నేషనల్ బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.6శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.45శాతం
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: కనిష్ట వడ్డీ రేటు 8.6శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.3శాతం
* బ్యాంక్ ఆఫ్ బరోడా: కనిష్ట వడ్డీ రేటు 8.6శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.5శాతం
* బ్యాంక్ ఆఫ్ ఇండియా: కనిష్ట వడ్డీ రేటు 8.65శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.6శాతం
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: కనిష్ట వడ్డీ రేటు 8.75శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.5శాతం
* కర్ణాటక బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.75శాతం.. గరిష్ట వడ్డీ రేటు 10.43శాతం
* కోటక్ మహీంద్రా బ్యాంక్: కనిష్ట వడ్డీ రేటు 8.85శాతం.. గరిష్ట వడ్డీ రేటు 9.35శాతం

Also Read: RBI: 40శాతం మార్కెట్లోకి వచ్చిన రూ.2000 నోట్లు

అయితే,.. పైన పేర్కొన్న బ్యాంకులు తక్కువ ధరలకు గృహ రుణాలను అందిస్తున్నాయి.. వాటి వడ్డీ రేటు తగ్గడం లేదా పెరుగుదల అనేది ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్, లోన్ వ్యవధి, లోన్ మొత్తం.. హోమ్ లోన్‌పై వడ్డీ రేటుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ ఫీజు, వాల్యుయేషన్ ఫీజు, కొన్ని ఇతర ఛార్జీలు వంటి అనేక అదనపు ఛార్జీలు కూడా వర్తిస్తాయి. కాబట్టి, గృహ రుణం తీసుకునే సమయంలో ఇలాంటి విషయాలను మనం గుర్తుంచుకోవాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10 banks
  • Business
  • Home Loans
  • latest news
  • lowest interest

తాజావార్తలు

  • NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

  • Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..

  • Stock Market Crash: స్టాక్ మార్కెట్‌కు భారీ ఎదురుదెబ్బ.. సెన్సెక్స్ 1420 పాయింట్లు పతనం, నిఫ్టీ కూడా కుప్పకూలింది

  • Shaheed Diwas: నేడు షహీద్ దివస్.. అమరవీరుల దినోత్సవాన్ని సంవత్సరానికి 3 సార్లు.. ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

  • Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions