Kangana Ranaut: భారతీయుడి కంటే పాకిస్థానీలా మాట్లాడుతున్నాడు.. మమ్దానీపై కంగనా రనౌత్ విమర్శలు!
- న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి ప్రైమరీలో జోహ్రాన్ మమ్దానీ విజయం..
- జోహ్రాన్ మమ్దానీపై తీవ్రంగా మండిపడిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్..
- మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీలాగే ఎక్కువగా కనిపిస్తున్నాడు: కంగనా రనౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన డెమొక్రాటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించి.. విజయం సాధించిన భారతీయ-అమెరికన్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేసింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మమ్దానీ సాంస్కృతిక, మతపరమైన గుర్తింపును ప్రశ్నించారు. అతను భారతీయుడి కంటే పాకిస్తానీగా కనిపిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అతని తల్లి మీరా నాయర్, భారత అత్యుత్తమ చిత్ర నిర్మాతలలో ఒకరు.. న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ భారతదేశంలో పుట్టి పెరిగారని తెలిపింది. కానీ, మీరా నాయర్ కుమారుడు మమ్దానీ మాత్రం హిందూ మతాన్ని తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక పోస్ట్‌లో రాసుకొచ్చింది.
Read Also: ISKCON : రాజమండ్రిలో జగన్నాథ రథయాత్ర శోభాయాత్రకు సర్వం సిద్ధం
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ఇక, ప్రస్తుతం క్వీన్స్ నుంచి న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్ నేత జోహ్రాన్ మమ్దానీ.. ఎక్స్ వేదికగా ప్రైమరీ విజయంపై ఇలా రాసుకొచ్చాడు.. న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికైతే విస్తృత సంస్కరణలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, న్యూయార్క్ నగరం యొక్క సంక్షోభాన్ని పరిష్కరించడానికి సరసమైన గృహ నిర్మాణానికి దూకుడుగా కృషి చేస్తామని వెల్లడించారు. తన ప్రచారంలో ప్రజా రవాణా వ్యవస్థను కూడా సమగ్ర పరుస్తానని హామీ ఇచ్చారు. అన్ని నగర బస్సులను శాశ్వతంగా ఛార్జీలు లేకుండా చేస్తానన్నారు.
His mother is Mira Nair, one of our best filmmakers, Padmashri , a beloved and celebrated daughter born and raised in great Bharat based in Newyork, she married Mehmood Mamdani ( Gujarati origin) a celebrated author, and obviously son is named Zohran, he sounds more Pakistani… https://t.co/U8nw7kiIyj
— Kangana Ranaut (@KanganaTeam) June 26, 2025
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!