Yogi Adityanath: అయోధ్య ఆలయం గర్వించకుంటే, భారతీయుడనేది సందేహమే..
- అయోధ్య మందిరం గురించి గర్వించకుంటే, భారతీయుడనేది సందేహమే..
- రామ మందిరం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మహంత్ దిగ్విజయనాథ్ 56వ వర్ధంతి మరియు మహంత్ అవైద్యనాథ్ 11వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ‘‘ ఈరోజు భారతదేశంలో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గొప్ప ఆలయాన్ని చూసి ఎవరు గర్వపడరు..? ఎవరైనా గర్వంచకపోతే, వారు భారతీయులనేది సందేహమే’’ అని ఆదిత్యనాథ్ అన్నారు.
Read Also: Bellamkonda : కిష్కింధపురి లాంటి హారర్ సినిమా అందరితో కలిసి థియేటర్స్ లో చూడండి అదిరిపోతుంది
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
మహంత్ దిగ్విజయనాథ్ బానిసత్వ చిహ్నాలను తొలగించాలని నిర్ణయించుకున్నారని, వివాదాస్పద నిర్మాణాన్ని తొలగించడం ద్వారా అయోధ్యంలోని ఒక గొప్ప రామాలయాన్ని నిర్మించాలని కలలు కన్నారని ఆయన అన్నారు. ఈ రోజు మహంత్ దిగ్విజయనాథ్, మహంత్ అవైద్యనాథ్ ఇద్దరి కల నెరవేరిందని ఆయన అన్నారు. ఒక సాధువు సమాజాన్ని తన కుటుంబంగా, దేశాన్ని తన వంశంగా భావిస్తారని, అతడి ఏకైక గుర్తింపు సనాతన ధర్మమని ఆదిత్యనాథ్ అన్నారు. రామమందిరం మహంతుల దృఢ సంకల్పం, పోరాటానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!