Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ఆప్ సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్
- ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ..
- గాలి నాణ్యత అధ్వానంగా మారడంపై ఆప్ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- వాయు కాలుష్యం నివారణకు కఠిన చర్యలపై ఆలస్యమెందుకు?: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతూ.. గాలి నాణ్యత అధ్వానంగా మారడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది.
Read Also: RGV: దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ కొట్టివేత..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కాసేపట్లో అధికారులతో మంత్రి గోపాల్ రాయ్ భేటీ కానున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలుపై ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు, కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పిటిషన్ కొనసాగింది. ఈ రోజు (సోమవారం) ఢిల్లీలో ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ లో 481 పాయింట్లు నమోదు అయింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..