Student Massaging Teacher: క్లాస్‌రూమ్‌లో టీచర్‌కు విద్యార్థి మసాజ్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Massaging Teacher: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ ఘటన పోఖారీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగింది. పాఠశాల సమయంలో ఒక విద్యార్థి ఆమె పక్కన నిలబడి ఆమె చేతికి మసాజ్ చేస్తుండగా.. ఉపాధ్యాయురాలు కుర్చీపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. మరికొందరు పిల్లలు తమ పనులు తాము చేసుకుంటూ కనిపిస్తారు. క్లాస్‌రూమ్‌లో ఉన్న ఎవరో ఈ వీడియోను చిత్రీకరించారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
Snake In Train: రైలులో పాము.. చివరకు ఏం జరిగిందంటే…
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
బాలుడు ఆమె ఎడమ చేతికి మసాజ్ చేస్తున్నప్పుడు టీచర్ బాటిల్‌తో నీరు తాగడం కనిపిస్తుంది. మసాజ్ చేస్తూ ఉండగా.. ఆ టీచర్ తరగతి గదిలోని ఇతర పిల్లలపై అరుస్తూ కనిపించింది. ఆ ఉపాధ్యాయురాలిని ఊర్మిళా సింగ్‌గా గుర్తించారు. ఆమె బవాన్ బ్లాక్‌లోని పోఖారీ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తోంది. వీడియో వైరల్ కావడంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా… విచారణ ప్రారంభించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని కోరారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
School teacher is sitting comfortably and pressing her hands with the children of the class in Uttarpradesh Hardoi
Action initiated by concern authorities
Bringing shame to such noble profession 🙆#Hardoi pic.twitter.com/yRRSUCs6lH— Nandini Idnani 🚩🇮🇳 (@nandiniidnani69) July 28, 2022
తాజావార్తలు
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!