Nagpur: కారులో ప్రియురాలితో రొమాన్స్.. వీడియో వైరల్ కావడంతో పోలీసుల యాక్షన్..
- కారులో ప్రియురాలితో రొమాన్స్..
- వైరల్ అవుతున్న నాగ్‌పూర్ వీడియో..
- కేసు నమోదు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: నాగ్‌పూర్‌లో కారులో ఓ వ్యక్తి తన లవర్‌తో చేసిన రొమాన్స్ వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తూ ఇలాంటి పనులు చేయడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారుని నడుపుతున్న వ్యక్తి తన ఒడిలో ప్రియురాలిని కూర్చోపెట్టుకుని మద్దు పెట్టుకుంటున్న వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. భారతీయ న్యాయ సంహిత (BNS), బొంబాయి పోలీస్ చట్టం మరియు మోటారు వాహనాల చట్టం. ర్యాష్ డ్రైవింగ్ చట్టాల కింద అతడిపై అభియోగాలు మోపారు.
Read Also: Elon Musk: కాలిఫోర్నియాను విడిచిపెట్టనున్న మస్క్..కారణం ఇదే..
Also Read
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
28 ఏళ్ల వ్యక్తిని చార్డర్డ్ అకైంటెంట్‌గా సూరజ్ రాజ్‌కుమార్ సోనీగా గుర్తించారు. అతడి ప్రియురాలు ఇంజనీర్ విద్యార్థినిగా గుర్తించారు. ఇద్దరూ కారులో ప్రయాణిస్తూ రోమాన్స్ చేస్తుండటాన్ని పలువురు వీడియో తీశారు. కారు నగరంలో అత్యంత రద్దీగా ఉండే లా కాలేజ్ స్వ్కేర్ నుంచి శంకర్ నగర్ వెళ్లే మార్గంలో ఉంది. అదృష్టవశాత్తు ఇలా కారు నడుపుతున్న సందర్భంలో ఇతర వాహనదారులకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాలేదు. ఈ ఘటనపై నగరంలోని అంబజారీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత నుంచి ఇద్దరూ కూడా పరారీలో ఉండగా, పోలీసులు వీరిని వార్ధా రోడ్‌లో పట్టుకున్నారు.
Couple driving car in compromising position in Dharampeth on Monday night.
Such irresponsible driving not only risk lives of the car driver and his girlfriend but also put other commuters in danger#nagpurnews #car #accident #nagpur #dharampeth pic.twitter.com/lKd3K2R1Mg
— nagpurnews (@nagpurnews3) July 15, 2024
తాజావార్తలు
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
ట్రెండింగ్
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!