తులసి ఆకులను మరిగించి తాగాలి
పసుపు, వేడి పాలు తాగితే ఉపశమనం
వేడి నీళ్లు తాగితే మేలు
తేనె, నిమ్మరసం కలిపి తాగాలి
నీటిలో దాల్చిన పొడి కలిపి తీసుకోవాలి
వేడి నీటిలో పసుపు, బామ్ ఆవిరి పడితే ఉపశమనం
అల్లం టీ తాగితే ఉపశమనం లభిస్తుంది
మిరియాల పాలతో త్వరగా ఉపశమనం