Stage Collapse: ప్రధాని మోడీ రోడ్ షోలో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stage Collapse: ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జబల్పూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు జరిగిన రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, రోడ్ షోలో స్వల్ప ప్రమాదం జరిగింది. వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Read Also: Tejashwi Yadav: నితీష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకడం సిగ్గుచేటు..
Also Read
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
అంతకుముందు ప్రధాని మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, జబల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశిష్ దూబే, రాష్ట్ర కేబినెట్ మంత్రి రాకేష్ సింగ్ కూడా ఉన్నారు. రోడ్ షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో గుమిగూడిన వీడియోను ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జబల్పూర్ రోడ్ షో ‘అద్భుతం’ అని అభివర్ణించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని క్యాబినెట్లో మంత్రిగా ఉన్న రాకేష్ సింగ్ 2004, 2019 మధ్య జబల్ పూర్ నుంచి వరసగా లోక్‌సభకు నాలుగుసార్లు గెలిచారు. అయితే, ఈ సారి బీజేపీ కొత్త వ్యక్తి ఆశిష్ దూబేని రంగంలోకి దించింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్‌తో పోటీ పడుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లకు గానూ 28 స్థానాలను గెలుచుకుంది.
VIDEO | Several people were injured after a stage collapsed during PM Modi’s roadshow in Jabalpur earlier today. The injured were taken to the hospital. More details are awaited. pic.twitter.com/MaKCot5cYQ
— Press Trust of India (@PTI_News) April 7, 2024
PM Modi holds a roadshow in Jabalpur, Madhya Pradesh. pic.twitter.com/KCBY4LkCxw
— IANS (@ians_india) April 7, 2024
- Tags
తాజావార్తలు
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!