VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది.. కొత్త పార్టీ ప్రకటించారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. రామనాథపురం సభలో కొత్త పార్టీని ప్రకటించారు శశికళ.. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించారు శశికళ.. మనం కొత్త రాజకీయ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ పార్టీ పేదలు, అణగారిన వర్గాలు మరియు సామాన్య ప్రజల కోసం పనిచేస్తుంది అని శశికళ పేర్కొన్నారు. పార్టీ ద్రవిడ ఉద్యమాన్ని అనుసరిస్తుందని, ఎంజీఆర్, జయలలిత వంటి నేతల బాటలో నడుస్తుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో శశికళ కొత్త పార్టీ జెండాను కూడా ప్రవేశపెట్టారు. ఈ జెండా నలుపు, తెలుపు, ఎరుపు రంగులను కలిగి, పెరారిగ్నార్ అన్నా, ఎంజీఆర్, జయలలిత చిత్రాలను కలిగి ఉంది.
Read Also: Andhra Pradesh Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 56 అజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
అయితే, 2016లో జయలలిత మరణం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను ముఖ్యమంత్రిగా గూర్చి కోరినప్పటికీ, ఆమె నిరాకరించిందని.. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల కారణంగా AIADMK నుండి బహిష్కరించబడింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ప్రథమార్థంలో జరగనుండగా.. ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీతో మరింత హీట్ పెంచినట్టు అయ్యింది.. అయితే, రాజకీయాల్లో నా మార్క్ ఏంటో చూపిస్తాను అని ప్రకటించారు శశికళ.. జయలలితను నేనే చంపానని దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు.. మరోవైపు.. పళనిస్వామిని సీఎం చేసి తప్పు చేశాను.. నన్ను పార్టీ నుంచి అవమానకరంగా గెంటేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వీకే శశికళ..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!