Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
- కేంద్ర బడ్జెట్ 2026..
- ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులపై ప్రభావం చూపే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్ తర్వాత పలు వస్తువుల ధరలు తగ్గడంతో పాటు మరికొన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
ధరలు తగ్గేవి:
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీలు, పన్నుల సవరణల కారణంగా కింది వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
*విదేశీ పర్యటన ప్యాకేజీలు
*విదేశాల్లో విద్య (Foreign Education)
*క్యాన్సర్ మందులు
*మద్యం తయారీలో ఉపయోగించే స్క్రాప్ మరియు కొన్ని ఖనిజాలు
*పాదరక్షలు (Footwear)
*ఎనర్జీ ట్రాన్సిషన్‌కు సంబంధించిన పరికరాలు
*లెదర్ ఉత్పత్తులు
*మైక్రోవేవ్ ఓవెన్లు
*టీవీకి సంబంధించిన పరికరాలు
*కెమెరాలు
*వీడియో గేమ్స్ తయారీకి అవసరమైన భాగాలు
*కాఫీ మెషీన్లు మరియు వెండింగ్ మెషీన్లు
ఖరీదుగా మారేవి:
* ఆదాయ పన్ను తప్పుగా చూపితే
పన్ను మొత్తానికి సమానంగా 100% జరిమానా
* చరాస్తులు (Movable Assets) వెల్లడించకపోవడం
*స్టాక్ ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్ ట్రేడింగ్
*బొగ్గు
* దిగుమతి చేసుకునే గొడుగులు
*ATM/క్యాష్ డిస్పెన్సర్ మెషీన్
*మూవీ షూటింగ్ ఎక్విప్మెంట్, కెమెరాలు
*ఫ్యూచర్స్-ఆప్షన్స్ ట్రేడింగ్
*కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్
*లగ్జరీ వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు
*బీడీ, పాన్ మసాల, గుట్కా
*ఫాస్ఫేట్, అమోనియం నైట్రో ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్లు
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?