Union Budget 2026: ఉద్యోగాలపై AI ప్రభావం.. అధ్యయనానికి ప్యానెల్..
- సర్వీస్ సెక్టార్‌లో ఉపాధిపై ఏఐ ఎఫెక్ట్..
- అధ్యయనానికి ప్యానెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం..
- బడ్జెట్‌లో ప్రకటించిన నిర్మలాసీతారామన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో సేవా రంగంలో ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు ఇతర లేటెస్ట్ టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై అంచనా వేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2047 నాటికి ప్రపంచ సర్వీస్ సెక్టార్ లో 10 శాతం వాటా సాధించే లక్ష్యాన్ని భారత్ పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐటీ, ఫైనాన్స్, పర్యాటక, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్‌తో పాటు ఇతర రంగాల్లో ఏఐ, ఆటోమేషన్, డిజిటర్ ట్రాన్స్‌ఫర్మెషన్ మొదలైనవి ఉపాధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే దానిపై ప్యానెల్ అధ్యయనం చేస్తుంది.
Read Also: Union Budget 2026: రైతుల చేతికి AI ఆయుధం.. వ్యవసాయం కోసం కొత్త పథకం!
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
వికసిత భారత్ విధానాలకు అనుగుణంగా భారత్ దీర్ఘకాలిక వ్యూహాలు, వృద్ధికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ మార్గాలు, విధానపరమైన అవసరాలను ఈ ప్యానెల్ సిఫారసు చేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఏఐ-ఆధారిత సాధనాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!