TVK Chief Vijay: కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్..
- కరూర్ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్ ట్వీట్..
- ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది..
- గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను..
- మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Chief Vijay: తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ నిన్న ( సెప్టెంబర్ 27న ) కరూర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షో సందర్భంగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 39 మందికి పైగా మృతి చెందగా.. 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Read Also: Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు
Also Read
ఇక, కరూర్ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.
என் நெஞ்சில் குடியிருக்கும் அனைவருக்கும் வணக்கம்.
கற்பனைக்கும் எட்டாத வகையில், கரூரில் நேற்று நிகழ்ந்ததை நினைத்து, இதயமும் மனதும் மிகமிகக் கனத்துப் போயிருக்கும் சூழல். நம் உறவுகளை இழந்து தவிக்கும் பெருந்துயர்மிகு மனநிலையில், என் மனம் படுகிற வேதனையை எப்படிச் சொல்வதென்றே…
— TVK Vijay (@TVKVijayHQ) September 28, 2025
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!