Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మరో నిరసన..
- యూజీసీ ఈక్విటీ రూల్స్, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో ఉద్యమం పురుడుపోసుకుంటోంది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలు జరిగిన 45 రోజల తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త ఈక్విటీ నిబంధనలకు వ్యతిరేకంగా, కుల ఆధారిత రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో వేలాది మంది జనరల్ కేటగిరీకి చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. నిరసనకారులు బ్యానర్లు, పోస్టర్లు, కాషాయ జెండాలతో హాజరై తమ డిమాండ్లపై నినదించారు.
రిజర్వేషన్ ప్రయోజనాలు వాస్తవంగా అవసరమైన వ్యక్తులకు చేరేలా విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ సహాయం, విద్యా అవకాశాలు, స్కాలర్షిప్లు, కోచింగ్ వంటి ప్రయోజనాలకు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరికొంత మంది నిరసనకారులు ఎస్సీ/ఎస్టీ చట్టంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈచట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చట్టంలో మార్పులు చేయాలని కోరారు. రిజర్వేషన్లో ‘క్రీమీ లేయర్’ నిబంధనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే SC, ST, OBCలకు సంబంధించిన రిజర్వేషన్ విధానాల్లోనూ మార్పులు చేయాలని కోరారు.
Also Read
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
తాజావార్తలు
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
-
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!