Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..
- తమిళనాడులో సంచలనంగా మారిన విజయ్..
- టీవీకేతో చర్చలు జరిపేందుకు సిద్ధమైన అన్నాడీఎంకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu:తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఏ కూటమి అధికారంలో వస్తుందనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని చెబితే, ఒకటి రెండు అన్నాడీఎంకే అధికారం చేపట్టొచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రం ఈసారి తమిళనాడులో సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే 98-120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. డీఎంకే కూటమి 92-110 సీట్లు, అన్నాడీఎంకే+బీజేపీ కూటమి 22-32 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.
Read Also: Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్ కింగ్ లేదా కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశం ఉండటంతో అన్నాడీఎంకే విజయ్ పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీవీకేతో అన్నాడీఎంకే చర్చలపై దృష్టి సారించింది. యాక్సిస్ మై ఇండియా ప్రకారం.. విజయ్‌కు 35 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 37 శాతం మద్దతుతో విజయ్ సీఎం పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ 35 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. యువ ఓటర్లలో విజయ్‌కు బలమైన మద్దతు ఉంది. తొలిసారి ఓటు వేస్తున్న వారు విజయ్‌కు జై కొట్టినట్లు సర్వే వెల్లడించింది.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!