Swara Bhasker: “బాలిక విద్యను వద్దన్న మౌలానాతో స్వరా భాస్కర్”.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..
- మౌలానా సజ్జద్ నోమానిని కలిసిన స్వరా భాస్కర్..
- ఏకిపారేస్తున్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swara Bhasker: బాలీవుడ్ వివాదస్పద నటి స్వరా భాస్కర్ తన భర్త ఫహద్ అహ్మద్‌తో శనివారం వివాదాస్పద ఇస్లామిక్ వ్యక్తి మౌలానా సజ్జాద్ నోమానిని కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలు సందర్భాల్లో హిందూమతానికి, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వార్తల్లో నిలిచిన స్వరాభాస్కర్‌ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘‘తల్లిదండ్రులు తమ కుమార్తెలను పాఠశాలకు , కళాశాలకు పంపడం ‘హరామ్’గా పేర్కన్న మౌలానాని కలిసినందుకు స్వరాభాస్కర్’’ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు ఆమె డ్రెస్సింగ్‌ని తిట్టిపోస్తున్నారు.
Read Also: CM Revanth Reddy: వీరుల గడ్డలో విద్రోహులు షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్..
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
స్వరా భాస్కర్ భర్త ఫహద్ ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ‘‘ మౌలానా సజ్జాద్ నోమాని సేవలో,అతను మాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు’’ అని ఫహాద్ మౌలానా ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే, మహిళల హక్కులపై తెగ మాట్లాడే స్వరా ఇప్పుడు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కలవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
जनाब हज़रत मौलाना सज्जाद नौमानी साहब की ख़िदमत में हाज़िर हुए और उन्होंने हमे खूब दुआओं से नवाज़ा pic.twitter.com/5P7S3OIaJj
— Fahad Ahmad (@FahadZirarAhmad) November 16, 2024
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!