F-35 Fighter Jet: విడదీస్తారా, రిపేర్ చేస్తారా..? కదిలిన ఎఫ్-35 ఫైటర్ జెట్..
- ఎట్టకేలకు కదిలిన ఎఫ్-35 ఫైటర్ జెట్..
- రిపేర్ కోసం ల్యాంగర్‌కి తరలింపు..
- 24 మంది నిపుణుల బృందం రాక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
F-35 Fighter Jet: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో మూడు వారాలుగా నిలిచి ఉన్న బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ఎట్టకేలకు కదిలింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి 24 మంది నిపుణులు ఈ ఫైటర్ జెట్‌ని రిపేర్ చేయడానికి వచ్చారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత ఈ విమానాన్ని రిపేర్ల కోసం హ్యాంగర్‌కు తరలించారు. అయితే, ఇప్పుడు నిపుణులు వీరు C-17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో F-35Bని ఇంటికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీనిని స్థానికంగా రిపేర్ చేయవచ్చా..? లేదా బ్రిటన్ తీసుకెళ్లడానికి కార్గో విమానంలో అమర్చడానికి విడదీయాల్సి వస్తుందా అని ఇంజనీర్లు ఆలోచిస్తున్నారు.
Read Also: Donald Trump: పుతిన్ ప్రజల్ని చంపుతూ ఉండాలనుకుంటున్నాడు..
Also Read
- Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
- Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
- Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
- Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్
HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమైన బ్రిటిష్ F-35B, కేరళ తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఇండియాతో కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో, ప్రతీకూల వాతావరణం, తక్కువ ఇంధనం కారణంగా జూన్ 14న తిరువనంతపురానికి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చింది. భారత వైమానిక దళం ఫైటర్ జెట్ సురక్షిత ల్యాండింగ్‌కు దోహదపడింది. దీని తర్వాత, హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ ఎదురైంది. దీంతో టేకాఫ్ కావడానికి విమానం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
#WATCH | Thiruvananthapuram, Kerala: Stranded F-35B British fighter jet being moved to the hangar from its grounded position.
A team of technical experts on board the British Royal Air Force Airbus A400M Atlas arrived at the Thiruvananthapuram International Airport to assess the… pic.twitter.com/bL9pGrJzIs
— ANI (@ANI) July 6, 2025
తాజావార్తలు
-
TDP vs YCP: చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే విరూపాక్షి!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!
-
India 8 Gold Medals: ఒకే రోజు 8 స్వర్ణాలు.. రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ సింగ్ రికార్డ్
-
Peru: కూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!