Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sonam Wangchuk Released From Nsa Detention Central Government Revokes Detention

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్‌ విడుదల.. కేంద్రం కీలక నిర్ణయం..

Published Date :March 14, 2026 , 2:14 pm
By BV Reddy
  • సోనమ్ వాంగ్‌చుక్‌కు విడుదల..
  • 6 నెలల నిర్బంధం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం..
  • గతేడాది లేహ్ అల్లర్ల తర్వాత అరెస్ట్..
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్‌ విడుదల.. కేంద్రం కీలక నిర్ణయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sonam Wangchuk: గతేడాది లడఖ్‌లోని లేహ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల వెనక ఉన్నాడనే ఆరోపణలపై ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద దాదాపుగా 6 నెలలుగా నిర్బంధంలో ఉంచారు. అయితే, ఇప్పుడు ఆయనకు విడుదల లభించింది. వాంగ్‌చుక్‌ విడుదల కానున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సముచిత పరిశీలన తర్వాత, NSA కింద అందుబాటులో ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

NSA కింద నిర్బంధ కాలంలో దాదాపు సగం సమయాన్ని వాంగ్‌చుక్ పూర్తి చేశారని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. లడఖ్‌లో శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసం కూడిన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పింది. సంబంధిత అన్ని వర్గాలతో నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చల్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also: Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35B‌లను తెస్తున్న అమెరికా..

లడఖ్ డిమాండ్లకు సంబంధించి కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించడంలో ఈ చర్య సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. గత కొంతకాలంగా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చడం, రాష్ట్ర హోదా కల్పించడం వంటి డిమాండ్ల కోసం కొనసాగుతున్న ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోదా కోరుతూ, గతేడాది లడఖ్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యంగా, అధికారులను, బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వాహనాన్ని తగలబెట్టారు. అందులో ఒక సీఆర్పీఎఫ్ సిబ్బందిని కాల్చే ప్రయత్నం చేశారు. ఈ అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత, అల్లర్లను ప్రేరేపించిన కారణంగా సోనమ్ వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చాలా నెలల నిర్బంధం తర్వాత విడుదల చేస్తు్న్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 6th Schedule Demand Ladakh
  • Ladakh
  • Ladakh Statehood Protest
  • Leh Violence
  • nsa

తాజావార్తలు

  • Metaలో భారీ లేఆఫ్‌లు.. 16 వేల మంది ఉద్యోగులు ఇంటికే..!?

  • Director Shankar: శంకర్’కి తొలగని తలనొప్పులు..

  • Varun Tej: కొరియాలో బిజీగా కనకరాజు

  • Donald Trump: “నాకు ఇండియా అంటే ఇష్టం.. మోడీ నా బెస్ట్ ఫ్రెండ్”.. భారత్ ప్రజలకు ట్రంప్ స్పెషల్ మెసేజ్!

  • Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్‌ విడుదల.. కేంద్రం కీలక నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కొలుపుకిని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions