Himachal Pradesh: ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. అతిథులు కన్నీటిపర్యంతం
- ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- హిమాచల్‌ప్రదేశ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్‌లో భారతీయ సైనికులు ఒక గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు. ఒక వీరుడి సోదరి వివాహం కోసం సైనికులంతా కదిలివచ్చారు. దేశం కోసం వీరమరణం పొందిన ఒక సైనికుడి సోదరి వివాహాన్ని దగ్గరుండి గ్రాండ్‌గా నిర్వహించారు. దీంతో పెళ్లికొచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: సినిమా రేంజ్‌లో కాల్పులు.. హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్
Also Read
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
ఆశిష్ కుమార్ అనే సైనికుడు యుద్ధంలో మరణించాడు. ఫిబ్రవరి 2024లో ఆపరేషన్ అలర్ట్ సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆశిష్ కుమార్ యుద్ధంలో మరణించాడు. అయితే ఆశిష్ కుమార్ సోదరి వివాహం నిశ్చయమైంది. దీంతో ఆశిష్ కుమార్ పాత్రను సైనికులు బాధ్యత తీసుకున్నారు. పాంట, షిల్లాయ్ నుంచి వచ్చిన సైనికులు, మాజీ సైనికులు సోదరుడి పాత్రను పోషించారు. గ్రాండ్‌గా పెళ్లికూతురిని వివాహ మండపానికి తీసుకొచ్చారు. ఇక పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. మరికొందరు కన్నీటిపర్యంతం అయ్యారు.
ఇది కూడా చదవండి: Scuba Diving: స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. ఎలాగంటే..!
ఇక ఆశిష్ కుమార్ తరపున సైనికులంతా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పెళ్లి కూతురికి బహుమతిగా ఇచ్చారు. సుఖ సంతోషాలతో కలకాలం జీవించాలని నూతన దంపతులను ఆశీర్వదించారు. సోదరుడి తరపున సైనికులు చేసిన పనికి వధువుతో పాటు ఆమె అత్తమామలు ఆనందభాష్పాలు చిందించారు. అనంతరం అత్తగారింట్లో కూడా సైనికులు సోదరుడి పాత్రను పోషించి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!