Sitaram Yechury: సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స..
- సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..
- వెంటిలేటర్‌పై చికిత్స..
- ఆగస్టు 19న ఆస్పత్రిలో చేరిన ఏచూరి..
- త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్న వామపక్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sitaram Yechury: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉంది. లంగ్స్ ఇన్ఫెక్షన్తో సహా పలు అనారోగ్య సమస్యలో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆగస్టు 19న అనారోగ్యంతో ఆయన ఎయిమ్స్‌లో చేరారు. ఏచూరి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల బృందం ఏచూరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. న్యూమోనియా కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఏచూరికి ఇటీవలే కాటరాక్ట్ సర్జరీ జరిగింది.
Read Also: BJP: కాంగ్రెస్ హయాంలో సిక్కుల ఊచకోత మరిచావా..? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉందని, వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఒక ఐకాన్ అని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఏచూరి త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి, ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నారని అన్నారు. ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ఎలాంటి ప్రమాదం జరగకూడదని ప్రార్థిస్తున్నారు.
- Tags
- AIIMS
- CPM
- sitaram yechury
తాజావార్తలు
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!