Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
- శ్రీనగర్‌లోని హబ్బా కడల్‌లో శీతల్నాథ్ ఆలయ పునఃప్రారంభం
- పునరుద్ధరించిన ఆలయంలో హవనం, ప్రత్యేక పూజలు
- వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాశ్మీరీ పండితులు
- స్థానిక ముస్లిం కుటుంబాలు కూడా కార్యక్రమానికి హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheetalnath Temple: జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లోని హబ్బా కడల్ ప్రాంతంలో చారిత్రాత్మక శీతల్నాథ్ ఆలయం 36 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. మూడు దశాబ్ధాల తర్వాత ఆలయంలో వేద మంత్రాలు వినిపించాయి. భక్తులు పెద్ద ఎత్తున ఈ గుడి పునరుద్ధరణకు హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాశ్మీరీ పండితులు ప్రత్యేక పూజల్లో హాజరయ్యారు. ఆలయ పున:ప్రారంభానికి స్థానిక కాశ్మీరీ ముస్లిం కుటుంబాలు కూడా హాజరై, వేద పండితులను స్వాగతించారు.
దీర్ఘకాలికంగా మూసివేత, నిర్లక్ష్యంగా కారణంగా దెబ్బతిన్న ఆలయ సముదాయాన్ని శ్రీనగర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్, జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక శాఖ సహకారంతో పునరుద్ధరించారు. గర్భగుడి, హవనశాలతో పాటు ఆలయ సముదాయంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేశారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ అతల్ దుల్లో ఆలయ పునరుద్ధరణను ప్రారంభించారు.
Also Read
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
శీతల్నాథ్ ఆలయానికి మత, సాంస్కృతికలో ప్రత్యేకస్థానం ఉంది. శ్రీనగర్‌ను రక్షించే 8 భైరవుల్లో ఒకరికి ఈ ఆలయం సంబంధించిందిగా చెబుతారు.1990లలో తీవ్రవాదం పెరగడం, కాశ్మీరీ పండితులపై దాడుల తర్వాత వారంత వేరే ప్రాంతాలకు వెళ్లడంతో ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. 1991లో అగ్నిప్రమాదానికి గురైంది. దీని తర్వాత సనాతన్ ధర్మ సభ ఆలయ సంరక్షణ, మరమ్మతుల్లో కీలక పాత్ర పోషించింది.
తాజావార్తలు
-
Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
-
Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!