తెలంగాణ ప్రభుత్వానికి రైతుల జాబితాను ఇస్తామన్న ఎస్‌కెఎం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వానికి రైతుల (అమరవీరుల) జాబితాను ఇస్తామని “సంయుక్త కిసాన్ మోర్చా” తెలిపింది. రైతు ఉద్యమంలో సుమారు 700 మంది రైతులు చేసిన త్యాగాలను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం గుర్తించనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చింది. అమరవీరుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కూడా ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించాలని, రైతులపై అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రైతు (అమరవీరులు) కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి జాబితాను అందజేస్తాం” అని తెలిపిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.
Also Read
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!