Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Samajwadi Party Leader Abbas Haider Mother And Wife In Lucknow Building Collapse Incident

Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్‌పీ నేత తల్లి, భార్య దుర్మరణం

Published Date :January 25, 2023 , 8:33 pm
By NTV WebDesk
Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్‌పీ నేత తల్లి, భార్య దుర్మరణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samajwadi Party Leader Abbas Haider Mother And Wife In Lucknow Building Collapse Incident: లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్ హైదర్ తల్లి బేగం హైదర్ (72), భార్య ఉజ్మా(30) దుర్మరణం చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆ ఇద్దరిని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృత చెందారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలపాలవ్వడం వల్లే మృతి చెందినట్టు తేలింది. దీంతో అబ్బాస్ హైదర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లితో పాటు భార్య మృతి చెందడంతో.. ఆయన శోకసంద్రంలో మునిగారు. మరోవైపు.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని, శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సజీవంగా బయటకు తీశారు. ఇంకా ఆ శిథిలాల కింద మరో ఇద్దరు లేదా ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.

Pune Crime News: దారుణం.. ఏడుగురిని బలి తీసుకున్న ‘ప్రతీకారం’

ఇదిలావుండగా.. ఈ అలాయా అపార్ట్‌మెంట్‌ యజమానులైన మహ్మద్‌ తారిఖ్‌, నవాజీష్‌ షాహిద్‌, బిల్డర్‌ ఫహద్‌ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫహద్ యజ్దానీ నిర్మించిన ఈ భవనాన్ని 2009లో షాహిద్ మంజూర్ మేనల్లుడు మహ్మద్‌ తారిఖ్‌, ఆయన కుమారుడు నవాజీష్‌ షాహిద్‌ 2009లో మార్కెట్ ధర కన్నా రూ. 20 లక్షలకు తక్కువగా కొనుగోలు చేశారు. మంగళవారం అర్థరాత్రి ఈ భవనం ఉన్నపళంగా కుప్పకూలింది. ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అటు.. డివిజన్‌ కమిషనర్‌ రోషన్‌ జాకబ్‌ లక్నో డెవలప్‌మెంట్‌ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే బిల్డర్‌ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే.. వాటిని కూడా కూల్చేయమని చెప్పారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

Suryakumar Yadav: సూర్యకుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్‌గా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abbas Wife Ujma
  • Begum Haider
  • Lucknow building collapse
  • Samajwadi Party
  • SP Leader Abbas Haider

తాజావార్తలు

  • Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!

  • Isha Ambani: ఆస్కార్ వేదికపై అంబానీ కుమార్తె సోయగం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇషా!

  • Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Gen-Z : పచ్చి తాగుబోతులు భయ్యా… ఇవే తగ్గించుకుంటే మంచిది!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions