RN Agarwal: భారతీయ అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్ కన్నుమూత
- భారతీయ అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్ కన్నుమూత
- అనారోగ్యం తుది శ్వాస విడిచిన క్షిపణి లెజెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్(84) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గురువారం ఆయన హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1990లో పద్మశ్రీ, 2000లో భారత అత్యున్నత పురస్కారమైన పద్మభూషన్ అవార్డు లభించింది.2004లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అగ్రి క్షిపణ కార్యక్రమానికి తొలి ప్రాజెక్ట్ డైరెక్టర్ అగర్వాలే.
అగర్వాల్ పూర్తి పేరు.. రామ్ నారాయన్ అగర్వాల్. సుదూర క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా పేరు గాంచారు. అందుకే ఆయన్ను అగ్ని క్షిపణి పితామహుడిగా పేరుగాంచారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌తో అగర్వాల్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. 2005లో పదవీ విరమణ చేశారు. అగర్వాల్ మృతికి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సంతాపం తెలిపారు. ఒక లెజెండ్‌ను కోల్పోయామని పేర్కొన్నారు. అగర్వాల్ జైపూర్‌లో జూలై 24, 1941న వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరియు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో అగర్వాల్ చదువుకున్నారు. 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి కార్యక్రమానికి రెండు దశాబ్దాల పాటు న్యాయకత్వం వహించారు.
ఇది కూడా చదవండి: Vijayawada Airport: ఢిల్లీ- అమరావతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు.. ఎప్పటి నుంచి అంటే..?
తాజావార్తలు
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!