Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
- రెడ్ ఫోర్ట్ పేలుడుపై NIA ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు
- తొలుత లాల్ మందిర్ సమీపంలో కారు పార్క్ చేయాలని ఉమర్ ప్రయత్నం
- భారీ ట్రాఫిక్, పోలీసుల ఉనికితో ప్లాన్ మారిందని NIA వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Fort Blast: గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలింది. కారులో పేలుడు పదార్థాలు నింపుకుని, ఉమర్ ఉన్ నబీ అనే నిందితుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 29 మంది గాయపడ్డారు. హర్యానాలో ఒక మెడికల్ కాలేజీతో సంబంధం ఉండటం సంచలనంగా మారింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
ఎన్ఐఏ చార్జిషీట్ ప్రకారం.. ముందుగా చాందినీ చౌక్‌లోన లాల్ మందిర్ వద్ద కారును పార్క్ చేసిన, పేల్చాలని భావించినట్లు తేలింది. నవంబర్ 10న సాయంత్రం సుమారు 6.37 గంటలకు ఉమర్ తన కారును లాల్ మందిర్ సమీపంలో నిలిపేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ భారీ ట్రాఫిక్‌తో పాటు పోలీసుల ఉనికి ఉండటంతో అతడు అక్కడ కారును ఆపలేకపోయాడు. దీంతో యూ-టర్న్ తీసుకుని రెడ్ ఫోర్ట్ వైపు వెళ్లినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
పేలుడుకు ముందు ఉమర్ నూహ్‌లోని ఓ అద్దె గదిలో సుమారు 11 రోజలు పాటు నివసించాడు. అక్కడే పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన కార్యకలాపాలు జరిగాయని ఎన్ఐఏ ఆరోపించింది. ఉమర్ 2023 నుంచి 2025 వరకు ఎర్రకోటను 12 సార్లు సందర్శించినట్లు ఎన్ఐఏ గత దర్యాప్తులో తెలిపింది. చివరిసారిగా 2025, మే 1న అక్కడికి వెళ్లినట్లు పేర్కొంది. ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ కేసులో ఉమర్ తో పాటు మరో అనుమానితుడు షాహీన్ సయీద్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో లభించిన ఆధారాల్లో యూరియా నైట్రేట్‌ను ఉపయోగించి పేడు పదార్థాలు తయారీకి సంబంధించిన వివరాలు ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!